వనపర్తి నూతనమున్సిపల్ కమిషనర్
వనపర్తి నూతనమున్సిపల్ కమిషనర్ ను సన్మానించిన తెలంగాణ జన సమితి జిల్లా నాయకులు*. వనపర్తి వనపర్తి మున్సిపాలిటీకి బదిలీపై విచ్చేసిన నూతన కమిషనర్ వెంకటేశ్వర్లు ని గురువారం మున్సిపల్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు…