TEJA NEWS

చలో నల్లగొండ… భారీ బహిరంగ సభ..

కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ ను (KRMB) కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేఖ వైఖరిని ఖండిస్తూ. మననీళ్ళు… మన హక్కులు పోరాటానికి నల్లగొండ లో జరిగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సార్ గారి బహిరంగ సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటి బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున బయల్దేరారు.


TEJA NEWS