
ఎట్టకేలకు తెలంగాణ నేతలపై కనికరం చూపిన చంద్రబాబు
తిరుమలలో తెలంగాణ నేతల శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖలకు అనుమతించిన సీఎం చంద్రబాబు
మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసిన టీటీడీ
తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై ఆదివారం, సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయని తెలిపిన టీటీడీ
