TEJA NEWS

భారత దేశంలో అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా నిలిచారు

ఇక రూ.332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రెండో స్థానంలో నిలిచారు

చివరి స్థానంలో కేవలం రూ.15 లక్షల సంపదతో పేద సీఎంగా మమతా బెనర్జీ ఉన్నారు


TEJA NEWS