TEJA NEWS

వాహన తనిఖీలతో అక్రమ రవాణా, అసంఘిక కార్యకలాపాలకు చెక్….

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదేశాలమేరకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది.

తద్వారా గంజాయి,గుట్కా అక్రమ రవాణా,మరియు అసంఘిక కార్యకలాపాలు అడ్డుకట్టగా ఉంటాయని ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS అధికారులకు సూచించారు.


TEJA NEWS