కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకన్న హిల్స్ ఫేస్ 1 లో మంచినీటి పైపులైన్లో మురికి నీళ్లు వస్తున్నాయని కాలనీ వాసులు తెలియజేయడంతో HMWS వాటర్వర్క్స్ అధికారులతో కలిసి కాలనీ వాసులను సమస్య గురించి వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే మంచి నీటి సర్ఫరా బాగు చేసి యధావిధిగా మంచి నీటి సర్ఫరా చేయాలని HMWS వాటర్వర్క్స్ అధికారులను కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు గొల్ల శ్రీను, మురళి, శ్రీను, సోమశేఖర్, మల్లేశ్వరరావు, వరప్రసాద్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు