TEJA NEWS

కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల
బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య

చేవెళ్ల: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ కూడా హస్తం పార్టీలో చేరిన విషయం తెలిసిందే


TEJA NEWS