నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

TEJA NEWS

Chief Minister Revanth Reddy on Nalgonda-Warangal-Khammam MLC by-election

నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న టి.జె.ఎస్ అధ్యక్షులు ప్రొ.కోదండరాం

ఈ సంధర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ..

బీజేపీ, బీఆరెస్ కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచాం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మా మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసాం అని తలిపారు..

మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు..
ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నాం.
ప్రజా సంక్షేమం వర్ధిల్లాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలి..

కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని జనసమితి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page