ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాలు

ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాలు

TEJA NEWS

ఉదయం 11.30కు సచివాలయంలో టాటా టెక్నాలజీస్​ ప్రతినిధులతో సమావేశం.

సాయంత్రం 4 గంటలకు ఎల్​ బీ నగర్​ సమీపంలో బైరామల్​ గూడ ఫ్లై ఒవర్ ప్రారంభోత్సవం

ఉప్పల్​ సమీపంలో నల్లచెర్వు సీవేజీ ట్రీట్​మెంట్​ ప్లాంట్​ ప్రారంభం

సాయంత్రం 5 గంటలకు జాతీయ రహదారి –44పై ప్యారడైజ్​ జంక్షన్​ నుంచి బోయిన్​పల్లి మీదుగా ఎలివేటేడ్​ డబుల్​ డెక్కర్ కారిడార్​ నిర్మాణానికి కండ్ల కోయ వద్ద భూమిపూజ. బహిరంగ సభ…

Print Friendly, PDF & Email

TEJA NEWS