పిల్లిగుండ్ల ప్రభుత్వ పాఠశాలలో బడిబాట అవగాహన కార్యక్రమం

TEJA NEWS

Childcare Awareness Program at Pilligundla Government School

పిల్లిగుండ్ల ప్రభుత్వ పాఠశాలలో బడిబాట అవగాహన కార్యక్రమం

శంకర్‌పల్లి:
రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట అవగాహన కార్యక్రమ ర్యాలీని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ పిల్లిగుండ్ల గ్రామ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ చదువుతోనే దేశ అభివృద్ధి సాధ్యమని, చిన్నారులను బడిలో చేర్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page