TEJA NEWS

సంగారెడ్డిలోని సిటీ ఆడిటోరియం ఫంక్షన్ హాల్ లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు మరియు సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి


TEJA NEWS