సీఎం సహాయ నిధి రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కె.టి దొడ్డి మండల కు కె.టి దొడ్డి , పాగుంట, గ్రామంలో చెందిన అహ్మద్ హుస్సేన్ S/o రసూల్ మియా కి చికిత్స నిమిత్తం సీఎం సహాయం నిధి 58,000
తాయప్ప S/o నాగప్ప కి చికిత్స నిమిత్తం సీఎం సహాయం నిధి 26,000 గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి చేతుల మీదుగా సీఎం సహాయం నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు..