హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నా: CM రేవంత్

హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నా: CM రేవంత్

TEJA NEWS

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయాలన్న హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నానని సీఎం రేవంత్ తెలిపారు. ‘పంద్రాగస్టు లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్ తన రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం..? మీలా దోచుకోకుండా ఉంటే రూ.40వేల కోట్లు ఇవ్వడమో లెక్కా..?’ అని వ్యాఖ్యానించారు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వాలని హరీస్ కు సూచించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS