పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. రేపు ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్.., రేపు సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్.. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు రేవంత్.. 20న సాయంత్రం కర్ణాటక ప్రచారం.. 21న భువనగిరి లో చామల కిరణకుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్.. 22న ఉదయం ఆదిలాబాద్ సభలో పాల్గొననున్న సీఎం.. 23న నాగర్‌కర్నూల్ లో బహిరంగ సభ.. 24న ఉదయం జహీరాబాద్ , సాయంత్రం వరంగల్ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…