మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నా: సీఎం రేవంత్‌రెడ్డి
ములుగు జిల్లాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది
మంత్రి సీతక్కతో ప్రత్యేక అనుబంధం ఉంది
ముఖ్యమైన కార్యక్రమాలన్నీ నేను ఇక్కడి నుంచే ప్రారంభించాను
హాత్ సే హాత్ జోడో యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించా