కెసిఆర్ పాలమూరు జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడు:సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ :
కేసీఆర్‌కు పాలమూరు జిల్లా ప్రజలు ఏం అన్యాయం చేశారని, వారి సమస్యలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నించాడు
ఈరోజు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.
మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కేసీఆర్‌ను నెత్తిన పెట్టుకుని మోశారని, అత్యధిక మెజారిటీతో పార్లమెంట్‌కు పంపారని, కానీ పాలమూరు ఎత్తిపో తల ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించా రాయన..
మహబూబ్ నగర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాడని పార్లమెంట్‌కు కేసీఆర్‌ను పంపితే అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు రేవంత్.