TEJA NEWS

పార్లమెంట్ ఎన్నికలు తక్కువ మెజారిటీ రావడానికి కారణం ఈ దొంగలే

గ్రామంలో పని సరిగా చయారు కానీ నాయకుల ఇంటి దగ్గర కుర్చీలో కూర్చొని పని చేస్తున్నట్లు నటిస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వుంటారు

జండా మోసిన కార్యకర్తలు మోసపోతున్నారు

పదవులు కావాలి కానీ పార్టీ కోసం పని చేతగదు
ఈ లాంటి వాళ్ళకి పార్టీ గుర్తించి తగిన గుణపాఠం చెప్పాలి..


TEJA NEWS