Spread the love

నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి

పాల్గొన్న మంత్రి సీతక్క, పొంగులేటి, ఎంపీ డీకే అరుణ

కార్యక్రమంలో దామోదరం రాజనర్సింహ, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

ఉమ్మడి పాలమూరు పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం

అప్పకపల్లిలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

1000 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు

తొలి విడతలో 70 వేలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్న సర్కార్

కొత్త నర్సింగ్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

గ్రామస్తులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి