TEJA NEWS

కల్నోల్ వీర రాజా రెడ్డి 22 వ వర్ధంతి నివాళులు అర్పించిన రాగిడి

కార్గిల్ వార్ లో వీర మరణం పొందిన కెప్టెన్ R వీర రాజ రెడ్డి 22 వ వర్ధంతి సందర్భంగా హబ్సిగుడ స్ట్రీట్ నంబర్ 8 వద్ద గల ఆయన విగ్రహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పూలమాలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భగా వారు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలు అభినందనీయం అని ఆయన అన్నారు.
దేశానికి సేవ చేసే క్రమంలో వీర మరణం పొందిన కెప్టెన్ రాజ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారు అని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో కంచర్ల సోమిరెడ్డి హబ్సిగూడ భా రా స మాజీ జనరల్ సెక్రటరి ,లక్శ్మి నారాయణ ఉప్పల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ,కైలాశ్ పతి గౌడ్ మాజీ కౌన్సిలర్ ,వీరేందర్ ,శ్యామ్ ,రాజమోహన్ రెడ్డి ,సంజయ్ జైన్ , నాని కుటుంబ సభ్యులు మురళి దర్ సుచిత్ర రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS