హాస్యనటుడు రఘు బాబుకు బెయిల్ మంజూరు

హాస్యనటుడు రఘు బాబుకు బెయిల్ మంజూరు

TEJA NEWS

నల్గొండ జిల్లా :-

రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ నటుడు రఘు బాబుకు బెయిల్ మంజూరు అయింది.

ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతిచెందా డు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు.

నల్గొండ టూటౌన్ పోలీసు లు రఘబాబును కోర్టులో హాజరుపరిచారు. రఘుబాబు వెంటనే బెయిల్ పై విడుదల అయ్యారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS