TEJA NEWS

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంటే BRS ఎమ్మెల్యే కేటీఆర్ మాత్రం ప్రజలు 6 నెలల్లో ప్రభుత్వం పై తిరుగబడుతారని మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మర్నెని వెంకటేశ్వర్ రావు తేదీ 21-01-2024 రోజున వర్ధన్నపేట మండల కేంద్రము లో విలేఖర్లతో మాట్లాడుతూ 10 ఏళ్లలో అధికారము లో , ఉండి కూడా ప్రజలను పట్టించుకోకుండా ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన BRS నాయకులు అధికారం లేక పోయే సరికి,మతి భ్రమించి నట్లు,మాట్లాడుతున్నారు.
17 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే రాబందుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నా ది,BRS నాయకులు గజ దొంగల ముఠా కదా? గత ప్రభుత్వంలో BRS నాయకులు ఇ స్ట్టా రాజ్యాంగ నిధులను కోళ్ల గొట్టి ఖజానాను ఖాలీ చేస్తే వారి అవినీతి బాగోతాలు ఎక్కడ బయట పడుతాయో అనే భయముతో ఈ గజ దొంగల ముఠా నాయకుడు కేటీఆర్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు .దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ? రానున్న రోజుల్లో ప్రజలు ఎవరిపై తిరుగబడుతారో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తేలిపోతుంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటిలతో పాటు మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలను అందించడానికి సీఎం రేవంత్ రెడ్డి ముందుకు పోతుంటే ఓర్వలేని కేటీఆర్ అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు.తెలంగాణ ఆత్మ గౌర వాన్ని,మి కుటుంబ స్వార్థ ప్రయోజనాల కోసం ఢిల్లీ వీదిలో తాకట్టు పెట్టిన మీరు,కాంగ్రెస్, బిజేపి ఒక్కటేనని మాట్లాడటం మి రాజకీయ అఘ్యానానికి నిదర్శనం మీరు 10 ఏళ్లలో సరైన పెట్టు బడులు,తెలీకపోయినా రు,
దావోసులో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దాదాపు 40 వేల కోట్లు పెట్టు బడుల ను,తెలంగాణకు తీసుకొస్తున్నారు ఇది చూసి ఓర్వలేని కేటీఆర్ చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు BRS గజ దొంగల ముఠా లు,అవినీతి బాగోతాలు బయట పడగానే ప్రజలు మిమ్ములను రాళ్లతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయి.


TEJA NEWS