TEJA NEWS

కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కీచులాటపల్లి చౌరస్తాలో పాలాభిషేకం

ధర్మపురి :-
కీచులాటపల్లి నుండి మల్లాపూర్ జాతీయ రహదారి వరకు
సి ఆర్ ఆర్ గ్రాంట్ నుండి బీటీ రోడ్ నిర్మాణం కోసం
8 కోట్ల 20 లక్షల
నిధులు విడుదల చేయించిన
ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కి ముఖ్యమంత్రి ద్వారా
నిధులు మంజూరు ఇప్పించిన పంచాయతీరాజ్ మంత్రి సీతక్క కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ
రేపు హర్షత్ రేఖలు వ్యక్తం చేస్తూ
పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
కీచులాటపల్లి చౌరస్తాలో
పాలాభిషేకం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంధి మల్లారెడ్డి చాట్ల విజయభాస్కర్ కడారి తిరుపతి ఇష్టవత్ రవి నాయక్ చెట్ల కిషన్ స్థానిక నాయకులు లింగంపల్లి మహేష్ నరేందర్ ఇరుగురాల దుర్గయ్య నరసింహులు మంద శ్రీనివాస్
నగవత్ తిరుపతి నాయక్
తడగొండ తిరుపతి కట్ల శ్రీనివాస్ బొడ్డు రమేష్ దీకొండ అజయ్ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS