Spread the love

హైడ్రా పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు

హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి

రంగనాథ్ ఫోన్ లిఫ్ట్ చేయడు.. ఆయన దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు

ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?

మ్యాన్ హట్టన్ ప్రాజెక్టు పై మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా – కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి..