TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి సహకారంతో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో. 130 డివిజన్ సుభాష్ నగర్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఎన్నిక. డివిజన్ అధ్యక్షుడు సోమన్న శ్రీధర్ రెడ్డి. వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరి కిరణ్ ఆకుల. ప్రధాన కార్యదర్శిగా ద్వారంపూడి నాగిరెడ్డి. కోశాధికారిగా బి విజయభాస్కర్ రెడ్డి. వైస్ ప్రెసిడెంట్సు గా. ఎస్ చందు. ఓ వినోద్ కుమార్. పి రవీందర్ రెడ్డి. ఎండి యూసుఫ్. కదం రాహుల్. డి నాగేశ్వర్ రెడ్డి. సెక్రటరీలుగా సిహెచ్ గ్యాస్ ఫర్. కొమరయ్య. ఎండి యూసఫ్. ఏ శేఖర్ రెడ్డి. జాయింట్ సెక్రెటరీలుగా జి అనిత. ఫజియా. జి బాలాజీ గౌడ్. స్వాతి. టి లక్ష్మి. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా అంజిరెడ్డి. ఎన్ జగదీష్. ఎస్డి అప్సర్. కే శ్రీనివాస్. సంతోషి. బి రవి ఎన్నికయ్యారు


TEJA NEWS