TEJA NEWS

ఫుడ్ డ్రైవ్ హోటల్ ను ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ||

125 డివిజన్ గాజులరామారం పరిధిలోని కైలాష్ హిల్స్ వాసులు ఎస్ పి గోపాల్, దినేష్ మరియు మహేష్ గౌడ్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఫుడ్ డ్రైవ్ హోటల్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్న రెడ్డి . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, నరేష్ రెడ్డి, రాములు గౌడ్, రోహిత్, సాయి స్వరూప్, ఇస్తక్, ఆఫ్జాల్
మరియు తదితరులు పాల్గొన్నారు.