అయ్యప్ప స్వామి దేవాలయానికి వంట సామాగ్రి అందించిన నీలి త్రివేణి ఎంబీబీఎస్ తండ్రి నీలి శ్రీనివాసులు గ్రంధాలయ చైర్మన్
గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు ను శాలువాతో సన్మానించిన అయ్యప్ప స్వామి భక్తులు
జోగులాంబ గద్వాల జిల్లా:
గద్వాల జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయానికి వంట సామాగ్రినీ దాతలు నీలి త్రివేణి ఎంబీబీఎస్ తండ్రి నీలి శ్రీనివాసులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆధ్వర్యంలో సుమారు 25 వేల రూపాయలు తో వంట సామాగ్రిని అందించడం జరిగింది. ఇందులకు గాను దాతలు అయినటువంటి జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు అయ్యప్ప స్వామి భక్తులు.