ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం…
20వేల రూపాయలు లంచం తీసుకుంతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..
పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శి..
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి తాజా మాజీ సర్పంచ్ భర్త గవ్వాని నాగేశ్వరరావు ను లంచం అడిగిన కార్యదర్శి..