ఈవ్ టీజర్స్ కు నిపుణులతో కౌన్సెలింగ్
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమ్మాయిలను వేధింపులకు గురిచేసి షీ టీమ్స్ కు పట్టుబడిన 42 మంది ఈవ్ టీజర్స్ కు మహిళా భద్రతా విభాగం నిపుణులచే ఆన్ లైన్ లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల పట్ల ప్రవర్తించవలసిన తీరు, అసభ్యంగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం గురయ్యే శిక్షలపై అవగాహన కల్పించారు. మహిళలను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు హెచ్చరించారు.
ఈవ్ టీజర్స్ కు నిపుణులతో కౌన్సెలింగ్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…