TEJA NEWS

కేశంపేట్ మండలం లో అరుణమ్మ భారీ ర్యాలీలో పాల్గొన్న*
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు*
పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి*
మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బిజెపి అభ్యర్థి శ్రీమతి అరుణమ్మ కేశంపేట్ మండలం లోని పాపిరెడ్డి గూడ, ఇప్పలపల్లి,కేశంపేట్, కొత్తపేట్ గ్రామాల్లో ఉదృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది.
ప్రజలు వేలాదిగా తరలి వచ్చి అరుణమ్మ స్వాగతం పలకడం జరిగింది.
ఈయొక్క ప్రచార కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనడం జరిగింది
వారితో పాటు శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS