నీట్ పరీక్షపై లోక్‌సభలో చర్చ
లోక్‌సభలో ఇవాళ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై దుమారం రేగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిలిపివేసి.. నీట్ పరీక్షపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా ఒప్పుకోలేదు. నీట్‌పై చర్చ చేపట్టాలంటూ విపక్ష నేతలు నినాదాలు చేయడంతో సభను 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు.
నీట్ పరీక్షపై లోక్‌సభలో చర్చ
Related Posts
భారత్–భూటాన్ మధ్య నేడు చారిత్రక పరిణామం
TEJA NEWS భారత్–భూటాన్ మధ్య నేడు చారిత్రక పరిణామం అసోంలోని దర్రంగా వద్దనున్న భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ఏర్పాటు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ అసోం చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి…
జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
TEJA NEWS జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2014 నుంచి ఏటా నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినం నిర్వహిస్తున్నారు. TEJA NEWS