TEJA NEWS

వేములవాడ రాజన్నకు పోటెత్తిన భక్తులు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ భక్తజన సంద్రమైంది సోమవారం కావడంతో రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు.

రాజ రాజేశ్వరుడి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో వేచిఉన్నారు దీంతో రాజన్న దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నది.

అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠలో భాగంగా రాజన్న ఆలయంలో శ్రీ సీతా రామ చంద్రస్వామి వారి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించిన అర్చకులు.


TEJA NEWS