TEJA NEWS

ధరణి పోర్టల్ కేంద్ర సంస్థ ఆధీనంలోకి!

ధరణి వెబ్ పొర్టల్‌పై రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్,ధరణి నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగించే యోచన.


TEJA NEWS