TEJA NEWS

Dharmapuri Shri Lakshmi Narasimha Swami Varla Jayanti

ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వార్ల జయంతి నవరాత్రుల సందర్భంగా స్వామి వారి జయంతినీ పురస్కరించుకొని ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి దేవాలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్


TEJA NEWS