TEJA NEWS

జిన్నారం తైసీల్ ధర్ ఆపీస్ ముందు నల్తూరు గ్రామ ప్రజల ధర్నా

కంకర మెషిన్ లైసెన్స్ ను వెంటనే రాదు చేయాలి అని తైసీల్ దర్ కి మరియు పోలీస్ ఆపిసర్ ci కి వినతిపత్రం ఇచ్చిన నల్తూరు గ్రామ ప్రజలు

జిన్నారం మండలం నల్తూరు గ్రామ ప్రజలు నల్తూరు గ్రామంలో అక్రమంగా క్రెసర్ పనులు ప్రారంభించినదుకు జిన్నారం తైసీలధర్ ఆపీస్ ముందు ధర్నా చేసి తైసీధర్ కి మరియు పోలీస్ ఆపిసర్ ci కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది తక్షణమే కంకర్ మిషన్ లైసెన్స్ ను రాదు చేసి నల్తూరు గ్రామ ప్రజలను కాపాడాలి అని నల్తూరు గ్రామ ప్రజలు తెలిపారు అధికారులు స్పందించి తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్తూరు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరు అయినారు


TEJA NEWS