TEJA NEWS

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని అలాగే అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ తెలిపారు…

ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన మనిశేకర్ గౌడ్ కి 26,000/- మరియు విజయగీతంజలి కి 60,000/- మరియు బి. పద్మా కి 60,000/- చెక్కులు అందజేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొబ్బరంగారావు, సిహెచ్ బుచ్చిరెడ్డి, కూన రాఘవేందర్ గౌడ్, మల్లేష్ యాదవ్, అరుణ్ కుమార్, కె శంకర్, ప్రభాకర్ రెడ్డి, జహంగీర్, సురేందర్ రెడ్డి, శ్రీరాములు గౌడ్, లబ్దిదారులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS