TEJA NEWS

స్కూల్ క్రీడాకారులకు టీ షర్ట్స్ పంపిణి
ధర్మపురి:-
స్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న
జిల్లా స్థాయి
సీఎం కప్ క్రీడలు ఆడడానికి వెళుతున్న పెగడపల్లి మండల క్రీడాకారులు 105 మందికి
మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెట్ల కిషన్ స్పోర్ట్స్ జెర్సీ టీషర్ట్స్ హైస్కూల్లో ఎంపీడీవో శ్రీనివాస్ హెచ్ఎం లలిత చేతుల మీదుగా
25 వేల రూపాయల విలువగల టీ షర్ట్ లను
వితరణ చేశారు
అనంతరం ఎంపీడీవో గారిని పిఈటి రమేష్ టీ షర్ట్స్ వితరణ చేసిన దాత చెట్ల కిషన్ ను శాలువాతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ హై స్కూల్ టీచర్లు లింగంపల్లి లచ్చయ్య కొత్తపల్లి లచ్చయ్య జిల్లా ఉపాధ్యక్షులు ఓరుగల శ్రీనివాస్
మండల ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సందీ మల్లారెడ్డి విజయ భాస్కర్ అధికార ప్రతినిధి పూసాల తిరుపతి నాయకులు కడారి తిరుపతి చాట్లా ప్రశాంత్ వడ్లూరి ప్రవీణ్ కుమార్ మందపల్లి అంజయ్య ముదిగంటి పవన్ రెడ్డి శ్యాంసుందర్ రెడ్డి మల్యాల ఎల్లయ్య వంశీధర్ రావు గర్వంద రమేష్ గౌడ్ పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు


TEJA NEWS