TEJA NEWS

District Collector Advait Kumar Singh in the Collectorate of Mahbubabad District Centre

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆధ్వర్యంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క మరియు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ …

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ భూక్య మురళి నాయక్ , డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ,కోరం కనకయ్య ,ఎమ్మెల్సీ తక్కేలపల్లి రవీందర్ రావు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు…


TEJA NEWS