దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

TEJA NEWS

ప్రజా పాలన 06 గ్యారంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ హనుమంతు కె,జెండిగా, ప్రజల మనిషి రాజన్న

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని
ప్రజాపాలన 06 గ్యారంటీ పథకాల దరఖాస్తు కార్యక్రమాన్ని సందర్శించారు
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ హనుమంతు కె,జెండిగా గారు, మరియు గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ వెన్ రెడ్డి రాజు గారు
దరఖాస్తు చేసుకునేందుకు వస్తున్నటువంటి ప్రజలను వారికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ గారు.
గౌరవ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు గారు జిల్లా కలెక్టర్ గారితో చౌటుప్పల పట్టణంలో ఆధార్ కేంద్రం తక్షణమే ఏర్పాటు చేయాలనీ కోరడంతో
జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు ఆధార్ సెంటర్ ఏర్పాటు కావాల్సిన చర్యలు తీసుకుంటామని అన్నారు

ఈ కార్యక్రమంలో RDO జగన్నాథం రావు,మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎస్ భాస్కర్ రెడ్డి,కౌన్సిలర్స్ దండ హిమబిందు అరుణ్ కుమార్, పొలోజు శ్రీధర్ బాబు, బొడిగే అరుణ బాలకృష్ణ, నాయకులు ముగుదాల రమేష్, గుర్రం పాండు రంగం, గోషిక వినయ్, md వసీం, పొలోజు శ్రీనివాస్, ఎరుకల సాయి కుమార్, చాంద్ పాషా, చింతల మహేందర్ పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS