TEJA NEWS

నల్లగొండ కలెక్టర్ లోని ఉదయాదిత్య భవన్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన (దిశ) సమావేశంలో ఇంచార్జీ జిల్లా మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి పాల్గొన్న.,

  • నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం *

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలునాయక్, మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS