గుడుంబా స్థావర0 పై జిల్లా పోలీసుల దాడులు.
6 లీటర్ ల గుడుంబా పట్టివేత, 90 లీటర్ ల బెల్లం పానక0 ధ్వంసం…
గుడుంబా రహిత జిల్లా గా మార్చడమే జిల్లా పోలీసుల లక్ష్యం….
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ తండాలో గుడుంబా స్థావరాలపై…
పోలీసులు మరియు ఎక్సైజ్ శాఖ వారితో సంయుక్తంగా దాడులు నిర్వహించి..
ఈ యొక్క దాడిలో 6 లీటర్ల గుడుంబాను,90 లీటర్ ల బెల్లం పానకం స్వాధీనం చేసుకొని గుడుంబా స్థావరాని ధ్వంసం చేయడం జరిగింది.
ఎవరైనా అక్రమంగా గుడుంబా తయారీ చేసినట్లయితే వారిని బైండోవర్ చేసి కేసులు నమోదు చేస్తామని..
ఎస్ఐ అనీల్ హెచ్చరించారు..