TEJA NEWS

హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు బస్టాండ్ వరకు మాత్రమే అందు బాటులో ఉన్న RTC కార్గో సేవలు ఇళ్ల వరకూ చేరనున్నాయి.

మంత్రి పొన్నం ఆదేశాలతో ఇంటి నుంచి ఇంటి వరకు లాజిస్టిక్ విభాగాన్ని ఆర్టీసీ బిల్డప్ చేసుకోనుంది. ఇళ్ల వద్ద బుకింగ్ తీసుకునేలా కసరత్తు ప్రారంభించింది.

మాజీ ఉద్యోగులను దీనిలో భాగస్వామ్యం చేసేలా ఆలో చిస్తోంది. తొలుత HYDలో ప్రారంభించి, ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరించే ఛాన్స్ ఉంది…


TEJA NEWS