TEJA NEWS

డా.మల్లు రవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతలపల్లి జగదీశ్వర్ రావు .

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరెట్ లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి నామీనేషన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతలపల్లి జగదీశ్వర్ రావు పాల్గొన్నారు.అనంతరం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 5గ్యారంటీ కార్డులను మల్లు రవి తో కలిసి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ,నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి , నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS