TEJA NEWS

హైదరాబాద్:-
తెలంగాణ ఆర్టీసీ సంస్థలో త్వరలో 2వేల డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టులకు నోటిఫి కేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.

వీటికి ఎంపికైన వారు డ్రైవర్ తో పాటు కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టుల వల్ల కండక్టర్ల రిక్రూట్ మెంట్ అవసరం ఉండదని, దీంతో జీతాల భారం తగ్గుతుందని సంస్థ భావిస్తోందట.

త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం…..


TEJA NEWS