TEJA NEWS

రక్తానికి సంబంధించి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక.

ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు ప్రాసెసింగ్ చార్జీలకు మించి వసూలు చేయరాదన్న డీసీఏ.

ప్రతి బ్లడ్ బ్యాంక్ వద్ద చార్జీలను డిస్ప్లే చేయాలని ఆదేశం.

అధిక చార్జీలు వసూలు చేస్తే 1800-599-6969 కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచన.


TEJA NEWS