TEJA NEWS

మే 3వ వారంలో పరీక్ష.. 10 రోజుల పాటు నిర్వహణ

పాత నోటిఫికేషన్‌కు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ తయారీ

గత డీఎస్సీకన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా

ప్రశ్నపత్రాలు మొదలు ఫలితాల వరకూ సాంకేతికతను వినియోగించేలా కసరత్తు

11,062 టీచర్‌ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా అనుమతించిన ఆర్థిక శాఖ

గతేడాది 5,089 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌

వాటితోపాటు కొత్త పోస్టులు కలుపుకొని డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం .

ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు

గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన

విద్యాశాఖలో మొత్తం 21 వేల టీచర్‌ పోస్టుల ఖాళీలు

గతేడాది ప్రకటించిన డీఎస్సీకి 1,77,502 దరఖాస్తులు

ఇప్పటికే టెట్ రాసిన దాదాపు 4 లక్షల మంది.


TEJA NEWS