దుండిగల్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారా?
దుండిగల్ మున్సిపాలిటీ రోజు రోజు కు విస్తరస్తున్న సిటీ దానితో పాటుగా పెరుగుతున్న జనాభా, విస్తరుస్తూ పెరుగుతున్న సిటీలో కలిసిన మున్సిపాలిటీలలో ఒకటి దుండిగల్, ఇక్కడ కూడా డెవలప్మెంట్ ఫాస్ట్ గానే జరుగుతుంది అదే క్రమంలో అనుమతులు తుంగలో తోకుతూ ఎవరు ఏమి చేయలేరు అనే చందంగా అనుమతులు లేని షెడ్లు అనుమతులు మించి భవంతులు దీనికి అధికారులు బాధ్యత వహించాల్సిన పరిస్థితి పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తూ అనుమతులు లేకుండా అక్కడ ప్రశ్నించే గొంతుల పైన బెదిరింపులు అలాంటి వారి పైన తక్షణమే చర్యలు చేపట్టాలి లేకపోతే వారి ఆగడాలు శృతిమించే పరిస్థితి లేకపోలేదు అనుమతులు లేని కట్టడాలు వల్ల ప్రభుత్వ అదయానికి గండి కొడుతున్న అధికారుల మీద అలాగే అనుమతులు లేకుండా కట్టడాలు చేపట్టే వారి మీద తక్షణమే చర్యలు చేపట్టాలి