TEJA NEWS

పెద్దపల్లి జిల్లా: మార్చి06
ఆర్థిక స్వాతంత్య్రం సాధిం చినప్పుడే మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని జిల్లా ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించు కొని టిఎన్జీవోస్ ఆధ్వ ర్యంలో మహిళలకు నిర్వహించిన ఆటల పోటీలను అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు బొంకురి శంకర్, మహిళలు పాల్గొన్నారు.


TEJA NEWS