TEJA NEWS

ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌, కవిత PRO రాజేష్‌తో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు.

సోమవారం విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు.

ఐదుగురికి సంబంధించిన సెల్‌ఫోన్లను ఇప్పటికే సీజ్‌ చేసిన ఈడీ.


TEJA NEWS