TEJA NEWS

ఢిల్లీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

40 నిమిషాల పాటు అనేక అంశాల పై ఇరువురి మధ్య చర్చ.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేపట్టిన అనేక కార్యక్రమాలను అమిత్ షా కు వివరించిన లోకేష్.

రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు అమిత్ షా కు కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.

సమస్యలు అధిగమించి రాష్ట్రం బలమైన శక్తి గా ఎదిగేందుకు కేంద్ర సహాయం ఉంటుందని భరోసా ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.


TEJA NEWS