TEJA NEWS

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా డుందిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేట్ మరియు బౌరంపేట్ గ్రామాలలో సునీతా మహేందర్ రెడ్డి కుమార్తె పట్నం మనీషా రెడ్డి తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన *టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి *


TEJA NEWS